బీజేపీతోనే సుస్థిరమైన పాలన సాధ్యం: కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

RR: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటేసి తనను గెలిపించాలని చేవెళ్ల అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం పరిగి మండలంలో ఆయన పర్యటించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలో సుస్థిరమైన పాలన బీజేపీతోనే సాధ్యమవుతుందని తెలిపారు.