VIDEO: శ్రీకాకుళం తగ్గని పొగమంచు

VIDEO: శ్రీకాకుళం తగ్గని పొగమంచు

శ్రీకాకుళం జిల్లాలో చలి విజృంభిస్తోంది. మంగళవారం ఉదయం 8 గంటల సమయం దాటినా చలి తీవ్రత తగ్గలేదు. శ్రీకాకుళంలోని పల్లె ప్రాంతాల్లో పొగ మంచు అలుముకోవడమే కాకుండా చలి తీవ్రత భారీగా పెరగడంతో చిన్నారులు వృద్దులు ఇబ్బందులు పడ్డారు. జిల్లాలోని గత రెండు రోజులుగా రాత్రి సమయాల్లో 15 డిగ్రీల నుంచి 18 డిగ్రీల టెంపరేచర్ నమోదు అవుతుదని వాతావరణం శాఖ వెల్లడించింది.