జిల్లా ఒలంపిక్ సంఘం అధ్యక్షుడు సంజీవ్ రెడ్డినీ కలసిన DYSO

జిల్లా ఒలంపిక్ సంఘం అధ్యక్షుడు సంజీవ్ రెడ్డినీ కలసిన DYSO

NZB: జిల్లా యువజన & క్రీడా శాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన DYSO పవన్ కుమార్ జిల్లా ఒలంపిక్ సంఘం అధ్యక్షుడు సంజీవ్ రెడ్డినీ మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో క్రీడా అభివృద్ధి గురించి వారు చర్చించినారు. క్రీడాభివృద్ధికి జిల్లా ఒలంపిక్ సంఘం పక్షాన అన్ని విధాలుగా సహకరిస్తామని సంజీవ్ రెడ్డి తెలిపారు.