VIDEO: ఎరువుల సరఫరా సజావుగా సాగేందుకు ప్రత్యేక చర్యలు

VIDEO: ఎరువుల సరఫరా సజావుగా సాగేందుకు ప్రత్యేక చర్యలు

MHBD: కేంద్రంలో మున్సిపల్ పరిధిలోని వార్డుల్లో యూరియా, టోకెన్ల పంపిణీని ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ గురువారం పర్యవేక్షిస్తున్నారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా, ఎరువుల సరఫరా సజావుగా సాగేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుమని స్వయంగా రైతులతో మాట్లాడారు. యూరియా పంపిణీలోలు గర్షణ ఘటనలు జరగకుండా చూడడమే కాకుండా, ఎవరికైనా సమస్యలు ఎదురైతే వెంటనే పోలీసులను సంప్రదించాలని రైతులకు సూచించారు.