VIDEO: 'ఢిల్లీ పోయి మృతదేహాన్ని తీసుకువచ్చాం'
HYD: ఇచ్చిన తెలంగాణ వెనక్కి తీసుకుంటే AICC కార్యాలయం ముందు సోనియా గాంధీ పేరు రాసి యాదిరెడ్డి అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ కోసం త్యాగం చేసిన యువకుడి మృతదేహాన్ని కూడా వెనక్కి పంపకుండా కుట్ర చేశారన్నారు. ఢిల్లీ పోయి యాదిరెడ్డి మృతదేహం తీసుకువచ్చి, అంత్యక్రియలు చేయించామన్నారు.