VIDEO: ఉపాధి పనులు ప్రారంభం

VIDEO: ఉపాధి పనులు ప్రారంభం

VZM: బొండపల్లి పరిధిలో ఉన్న 28 గ్రామపంచాయతీల్లో ఉపాధి హామీ పథకం పనులు ప్రారంభమయ్యాయని ఏపీవో అరుణకుమారి చెప్పారు. ప్రస్తుతం ఉపాధి పనులకు 7000 మంది వేతనదారులు హాజరవుతున్నారని తెలిపారు. ఉపాధి పని కావాలని కోరిన వారందరికీ పని కల్పిస్తున్నామని చెప్పారు. పని ప్రదేశాల వద్ద అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సిబ్బందికి ఆదేశించామన్నారు.