'దేశ సమైక్యతకు దోహదపడేలా అడుగులు ముందుకు వేద్దాం'

'దేశ సమైక్యతకు దోహదపడేలా అడుగులు ముందుకు వేద్దాం'

KNR: దేశ సమైక్యత కు దోహదపడెల అడుగులు ముందుకు వేద్దాం అని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం అన్నారు. సర్దార్ వల్లభాయ్ 15వ జన్మదిన పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా అల్గునూర్‌లో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో 5 కె రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథి పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం హాజరయి మూడు రంగుల బెలూన్ లను గాలిలోకి వదిలి రన్‌ను ప్రారంభించారు.