'విద్య, గృహ రుణాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి'

'విద్య, గృహ రుణాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి'

HYD: కలెక్టరేట్ సమావేశ మందిరంలో  DCC, DLRC సమావేశంలో కలెక్టర్ హరిచందన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలోని విద్య, గృహ రుణాలకు బ్యాంక్ అధికారులు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వార్షిక ప్రణాళిక టార్గెట్‌ను సంపూర్ణంగా అమలు చేయాలని బ్యాంక్ అధికారులను ఆదేశించారు. సైబర్ నేరాలపై అవగాహనపై బ్యాంక్, పోలీస్ యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు.