ద్రవ్వోల్భణంపై ప్రభావం ఉండదు: నిర్మలమ్మ
ముడిచమురు ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం పెరుగుతుందనే వార్తలను కేంద్రమంత్రి నిర్మలమ్మ ఖండించారు. ముడిచమురు ధరలు పెరగటం వల్ల ద్రవ్వోల్భణంపై అంతగా ప్రభావం పడదని చెప్పారు. దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే దేశంలో ద్రవ్యోల్భణం చాలా తక్కువగా ఉందని చెప్పారు. RBI నిర్ధేశించిన కనిష్ఠ పరిమితికి తగ్గరగానే ఉందని తెలిపారు