'చంద్రబాబుపై జగన్ వ్యాఖ్యలు సమంజసం కాదు'

'చంద్రబాబుపై జగన్ వ్యాఖ్యలు సమంజసం కాదు'

GNTR: మద్యం కుంభకోణం కేసుతో జగన్ రెడ్డి మతి కోల్పోయారని బుధవరం పొన్నూరు MLA ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. తండ్రి వయసున్న చంద్రబాబుపై జగన్ ఈ రోజు చేసిన వ్యాఖ్యలు సమంజసం కాదన్నారు. జగన్ మొసలి కన్నీరుని రైతులు నమ్మే పరిస్థితుల్లో లేరని చెప్పారు. కౌలు రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రాన్ని దేశంలోనే 2వ స్థానానికి తీసుకెళ్లిన వ్యక్తి జగన్ అని ఆరోపించారు.