దివ్యాంగ యువతిపై వృద్దుడు అత్యాచారయత్నం
VZM: దివ్యాంగ యువతిపై 65 ఏళ్ళ వృద్దుడు అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటన ఎస్. కోట పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకొంది. వివరాల ప్రకారం ధర్మవరం గ్రామానికి చెందిన యువతి ఆరు బయట కూర్చుని ఉండగా, అదే గ్రామానికి చెందిన సన్యాసిప్పడు నోరు మూసి ఇంట్లోకి లాక్కెళ్లాడు. బాతురాలు తప్పించుకొని కుటుంబ సభ్యులకు సమాచారం చెప్పింది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.