చుచుంద్‌లో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

చుచుంద్‌లో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

NRML: బైంసా మండలంలోని చుచుంద్ గ్రామంలోని రైతులు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఈ‌వో సౌమ్య రైతు వేదిక ముందు జెండాను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాగభూషణ్, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.