VIDEO: పాఠశాలలో అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే సమీక్ష

VIDEO: పాఠశాలలో అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే సమీక్ష

E.G: రాజమండ్రిలోని 24వ డివిజన్ మెరక వీధి మున్సిపల్ స్కూల్లో చేపట్టనున్న అభివృద్ధి పనులపై రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇవాళ అధికారులతో సమీక్ష చేశారు. పేపర్ మిల్లు సిఎస్ఆర్ నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. పాఠశాలలోని విద్యార్థులు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు.