'వాల్మీకి మహర్షి జయంతికి తరలిరండి'

'వాల్మీకి మహర్షి జయంతికి తరలిరండి'

KRNL: పత్తికొండ పాతపేటలో గురువారం జరిగే శ్రీశ్రీశ్రీ వాల్మీకి మహర్షి జయంతికి వాల్మీకి సోదరులు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని వార్డు మెంబర్ మరియు వాల్మీకి సంఘం నాయకులు టైలర్ రంగన్న పిలుపునిచ్చారు. ఉదయం గణపతి హోమం అభిషేకాల అనంతరం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించి సాయంత్రం భారీ ఊరేగింపు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.