UK వెళ్లే భారతీయులకు SHOCK

UK వెళ్లే భారతీయులకు SHOCK

బ్రిటన్ వెళ్లాలనుకునే భారతీయులకు ఆ దేశ ప్రభుత్వం షాకిచ్చింది. ఏప్రిల్ 8 నుంచి వీసా, ఇమ్మిగ్రేషన్ ఫీజులను 6 శాతం నుంచి 25 శాతం వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. విజిటర్, స్టూడెంట్, వర్క్, సెటిల్మెంట్, సిటిజన్‌షిప్ వీసాలన్నిటికీ ఈ పెంపు వర్తిస్తుంది. యూకేలో చదువుకోవాలన్నా లేదా అక్కడ స్థిరపడాలన్నా ఇకపై భారతీయుల జేబుకు చిల్లు పడక తప్పదు.