'అంబటి మురళీకృష్ణ నోరు అదుపులో పెట్టుకోవాలి'

'అంబటి మురళీకృష్ణ నోరు అదుపులో పెట్టుకోవాలి'

GNT: పొన్నూరు వైసీపీ నేత అంబటి మురళీకృష్ణ నోరు అదుపులో పెట్టుకోవాలని పొన్నూరు పట్టణ TDP నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ధూళిపాళ్లపై అసత్య ఆరోపణలు చేస్తున్న అంబటికీ పొన్నూరు నియోజకవర్గం విస్తీర్ణం ఎంతో తెలుసా అని గురువారం ప్రశ్నించారు. వరదలు, విపత్తులు వల్ల రైతులకు నష్ట పరిహారం చెల్లించి అండగా నిలిచిన ధూళిపాళ్లపై చెడుగా మాట్లాడటం సరికాదన్నారు.