'మిద్దె తోటల నగరంగా విశాఖను తీర్చిదిద్దాలి'

'మిద్దె తోటల నగరంగా విశాఖను తీర్చిదిద్దాలి'

VSP: మిద్దె తోటల నగరంగా విశాఖను తీర్చిదిద్దుదామని ద్వారకానగర్ వనమాలి, సీటీజీ మిద్దె తోటల రైతులు అన్నారు. ఆదివారం సుగుణవల్లి మిద్దె తోటలో సమావేశమై గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో అందజేసిన వంగ, మిర్చి, టమాటా, బంతి నారు మొక్కలు పంపిణీ చేశారు. కాలుష్య నియంత్రణ మండలి, కోరమండల్ ఫెర్టిలైజర్స్ సహకారంతో గుడ్డ సంచులను పంచిపెట్టారు.