ఆస్తి వివాదం.. తల్లీకూతురిని చంపుతామని బెదిరింపులు

ఆస్తి వివాదం.. తల్లీకూతురిని చంపుతామని బెదిరింపులు

KDP: మదనపల్లి మండలం సవరంవారి పల్లిలో తల్లీకూతుళ్లను చంపుతామని ప్రత్యర్థులు బెదిరించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆస్తి వివాదంతో సంబంధమున్న అదే గ్రామానికి చెందిన నరసింహులు, రమేష్‌లు ఇంట్లో ఉన్న సమయంలో బెదిరించినట్లు బాధితులు తెలిపారు. 100కు కాల్ చేసి ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.