'కృష్ణ స్వామి ఆశయ సాధన కోసం నిరంతరం పనిచేస్తాం'

'కృష్ణ స్వామి ఆశయ సాధన కోసం నిరంతరం పనిచేస్తాం'

SRPT: కృష్ణ స్వామి ఆశయ సాధన కోసం పనిచేస్తామని బీసీ జేఏసీ జిల్లా కన్వీనర్ భద్రబోయిన సైదులు అన్నారు. శనివారం సూర్యాపేటలోని మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద ఆ సంఘం ఆధ్వర్యంలో కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల కోసం కృష్ణస్వామి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.