విశాఖ చేరుకున్న డిప్యూటీ సీఎం

విశాఖ చేరుకున్న డిప్యూటీ సీఎం

VSP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖ చేరుకున్నారు. ఆయనకు విశాఖ ఎయిర్ పోర్ట్‌లో కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ స్వాగతం పలికారు. అనంతరం ఎయిర్ పోర్ట్ నుంచి రోడ్డు మార్గాన ఆంధ్ర యూనివర్సిటీకి బయలుదేరి వెళ్లారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న 'శతాబ్ది మహోత్సవ్ - ఏయూ మెగా కల్చరల్ ఫెస్ట్ 2026'లో ఆయన పాల్గొంటారు.