VIDEO: ఘనంగా భరణి కార్తె వేడుకలు

VIDEO: ఘనంగా భరణి కార్తె వేడుకలు

TPT: చంద్రగిరి మండల పరిధిలోని పనపాకం గ్రామంలో వెలసిన శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయంలో భరణి కార్తె సందర్భంగా బుధవారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణ చేసి గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం గ్రామంలోని కొండపై భరణి దీపాన్ని వెలిగించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.