సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం

సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం

E.G: రాజమండ్రిలోని లాలాచెరువు సెంటర్‌లో గౌడ, శెట్టిబలిజలు ఆదివారం సీఎం నారా చంద్రబాబునాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. వైన్ షాపులు, బార్ లైసెన్సులలో ఆ సామాజిక వర్గాలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శెట్టిబలిజ కార్పొరేషన్ ఛైర్మన్ కుడుపూడి సత్తిబాబు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పాల్గొన్నారు.