VIDEO: జంగారెడ్డిగూడెంలో రోడ్డు నిర్మాణానికి శ్రీకారం..!
ELR: జంగారెడ్డిగూడెం పట్టణంలో అధ్వానంగా మారిన బోసు బొమ్మ సెంటర్ నుంచి నిర్మల ఆసుపత్రి వరకు రహదారి నిర్మాణ పనులకు ఇవాళ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు పాల్గొని రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రూ. 4 కోట్లతో నిర్మాణ పనులను చేపట్టి పది రోజుల్లోగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.