రైల్లో రీల్స్‌తో రచ్చ రచ్చ చేసిన కుటుంబం

రైల్లో రీల్స్‌తో రచ్చ రచ్చ చేసిన కుటుంబం

గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న మన్మోహర్ అనే వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. అతను ప్రయణిస్తున్న బోగిలో 20-30 మంది సభ్యులున్న ఒక కుటుంబం ఎక్కిందని చెప్పాడు. రైలు ఎక్కింది మొదలు వారంతా రీల్స్‌కు డ్యాన్స్ చేస్తూ రచ్చ చేశారని, తోటి ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేశారని వాపోయాడు. చివరకు రైల్వే పోలీసులు వచ్చి పరిస్థితిని చక్కదిద్దారని తెలిపాడు.