VIDEO: ఘనంగా సచిన్‌ తనయుడి వివాహం

VIDEO: ఘనంగా సచిన్‌ తనయుడి వివాహం

సచిన్‌ టెండూల్కర్ తనయుడు అర్జున్‌ టెండూల్కర్ వివాహం ఈ రోజు ఘనంగా జరిగింది. ముంబైకి చెందిన వ్యాపారవేత్త రవి ఘాయ్‌ మనవరాలు సానియా చందోక్‌ను అర్జున్‌ వివాహం చేసుకున్నాడు. చాలా ఏళ్ల నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ వివాహ వేడుకకు ఐసీసీ ఛైర్మన్‌ జైషా, MS.ధోనీతో పాటు AP మంత్రి లోకేశ్, బ్రాహ్మణి దంపతులు కూడా హాజరయ్యారు.