ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు పలువురి పరామర్శలు

ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు పలువురి పరామర్శలు

E.G: సోదర వియోగంతో బాధపడుతున్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను మాజీ మంత్రులు తోట నరసింహం, కురసాల కన్నబాబు, మాజీ ఎంపీ వంగా గీత, మాజీ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఛైర్మన్ తుమ్మల బాబు, పశ్చిమగోదావరి జిల్లా డిసీసీబీ మాజీ ఛైర్మన్ కరాటం రాంబాబు తదితరులు గురువారం పరామర్శించారు.