నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
★ బోగోలులో శ్రీ వెంకటేశ్వరస్వామి సూర్యప్రభ వాహన సేవలో పాల్గొన్న ఎమ్మెల్యే కావ్య
★ అనుబంధ కమిటీలలో మహిళలకు తగిన ప్రాధాన్యత కల్పించండి: ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి
★ ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదివే విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించాలి: DEO బాలాజీరావు
★ నెల్లూరులో రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి