బీసీ రిజర్వేషన్లపై మంత్రులతో కమిటీ

TG: టీ కాంగ్రెస్ పీఏసీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై మంత్రులతో న్యాయసలహా సంప్రదింపుల కమిటీని ఏర్పాటు చేశారు. సీఎం, రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌ఛార్జితో చర్చించి పీసీసీ అధ్యక్షుడు కమిటీని ప్రకటించారు. ఈ కమిటీలో సభ్యులుగా భట్టి విక్రమార్క, ఉత్తమ్, సీతక్క, పొన్నం, శ్రీధర్ బాబు ఉన్నారు. న్యాయకోవిదులు, రాజ్యాంగ నిపుణులతో కమిటీ చర్చించనుంది.