VIDEO: మియాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు

VIDEO: మియాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు

RR: మియాపూర్ పటేల్ చెరువు–గంగారం చెరువు మధ్య ఉన్న నాలాను శ్రీ చైతన్య కళాశాల మట్టి నింపి క్రీడా మైదానంగా ఆక్రమించినట్లు హైడ్రా అధికారులు గుర్తించారు. దాదాపు 500 మీటర్ల పొడవు, 3 మీటర్ల వెడల్పు గల నాలా మార్గాన్ని అక్రమంగా మళ్లించినట్లు గుర్తించారు. ఉదయం నుంచి జేసీబీలతో అడ్డుగా వేసిన మట్టిని హైడ్రా అధికారులు తొలగిస్తున్నారు.