వీధి కుక్కల దాడులపై HRC సీరియస్

వీధి కుక్కల దాడులపై HRC సీరియస్

PDPL: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో 3 ఏళ్ల బాలిక దివ్య బేహారాను వీధి కుక్కలు పంట పొలాల్లోకి లాక్కెల్లి పీక్కుతున్న విషయం తెలిసిందే. కాగా, ఈ ఘటనపై HRC సీరియస్ అయింది. ఓ ప్రముఖ న్యూస్ పేపర్‌లో వచ్చిన కథనాన్ని ఆధారంగా చేసుకుని సుమోటోగా ఈ కేసు విచారణకు స్వీకరించింది. మరో ఘటన యాదాద్రి జిల్లాలో నాగరాజు అనే వ్యక్తిపై వీధి కుక్కలు దాడి చేసినట్లు HRC వెల్లడించింది.