VIDEO: భక్తులను ఆకర్షిస్తున్న సమ్మక్క తల్లి ఆర్చి గేటు
MLG: తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క-సారలమ్మ ఆలయ ప్రాంగణంలో మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. సమ్మక్క తల్లి ఆర్చి గేటు కోసం 50 టన్నులకు పైగా బరువున్న రాతి గ్రానైట్‌ను పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి నిలబెట్టారు. గ్రానైట్ పై చెక్కిన గిరిజన చిత్రాలు భక్తులను ఆకర్షిస్తున్నాయి. మీరు ఈ సారి జాతరకు వెళ్తారా లేదా కామెంట్ చేయండి.