ఉత్తమ సేవలు అందించిన పోస్ట్ మాన్కు ఘనసన్మానం

ఉత్తమ సేవలు అందించిన పోస్ట్ మాన్కు ఘనసన్మానం

VZM: వంగర మండలం ఎం.సీతారాంపురం పోస్ట్ ఆఫీసులో ఉత్తమ సేవలు అందించిన పోస్ట్ మాన్ కృష్ణను ఆదివారం ఘనంగా సన్మానించారు. 40 ఏళ్ల పాటు ఆయన అందించిన సేవలను సిబ్బంది కొనియాడారు. పోస్ట్ ఆఫీస్లో సబ్ పోస్ట్ మాస్టర్‌గా విధులు నిర్వహించి బదిలీపై వెళ్లిన హరి బాబును శాలువాలతో సత్కరించారు.