గోకులం షెడ్లకు రూ. 6.28 కోట్ల నిధులు మంజూరు

గోకులం షెడ్లకు రూ. 6.28 కోట్ల నిధులు మంజూరు

ప్రకాశం: కనిగిరి నియోజకవర్గంలో 2వ విడతగా రూ. 6. 28 కోట్లతో 314 గోకులం షెడ్స్ మంజూరు అయినట్లు కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహా రెడ్డి తెలిపారు. గురువారం కనిగిరి మండలం తాళ్లూరులో గోకులం షెడ్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు రైతునులకు అన్ని విధాల సహాయ సహకార అందిస్తున్నారని తెలిపారు.