రేణుక యల్లమాంబకు విశేష పూజలు

రేణుక యల్లమాంబకు విశేష పూజలు

KDP: సిద్దవటం మండలంలోని మాచుపల్లిలోని శ్రీ రేణుక యల్లమాంబకు శ్రావణమాసం సందర్భంగా ఆదివారం విశేష పూజలు జరిగాయి. ఈ సందర్భంగా అర్చకుడు సుబ్బరాజు అమ్మవారికి కుంకుమార్చన, పుష్పాభిషేకం, పలు అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక అలంకరణ చేశారు. ఈ మేరకు పరిసర గ్రామా ప్రజలు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.