పుంగనూరు‌లో ఉచిత కంటి వైద్య శిబిరం

పుంగనూరు‌లో ఉచిత కంటి వైద్య శిబిరం

CTR: పుంగనూరు పట్టణం BMS క్లబ్‌లో లయన్స్ క్లబ్ వారు ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. కంటి వైద్య నిపుణులు 80 మందికి పరీక్షలు చేశారు. ఇందులో 25 మందిని ఉచిత కంటి ఆపరేషన్లకు ఎంపిక చేశారు. కంటి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ప్రతినెల రెండవ ఆదివారం నిర్వహించే శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు.