VIDEO: ఉరుములు, మెరుపులతో మొదలైన వర్షం

VIDEO: ఉరుములు, మెరుపులతో మొదలైన వర్షం

కరీంనగర్ జిల్లాలోని సైదాపూర్ మండలం లస్మన్నపల్లి, ఆరేపల్లి, వెన్నంపల్లి, సోమారం ఎక్లాస్పూర్ తదితర గ్రామాల్లో ఆదివారం తెల్లవారుజామునే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం మొదలైంది. ఈ వర్షం వల్ల రైతులు నష్టపోయే పరిస్థితులు నెలకొన్నాయి.  అకాల వర్షంతో పంట నేలపాలయ్యే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.