యువకుడు ఆత్మహత్య

యువకుడు ఆత్మహత్య

VSP: తెల్లవారుజామున తన ఇంట్లో ఓ యువకుడు ఫ్యానుకు ఊరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మల్కాపురం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతికి గల కారణాలపై కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు మల్కాపురం సీఐ గొల్లగాని అప్పారావు తెలిపారు.