VIDEO: ఖానాపురంలో గుంతలమయమైన రహదారి
SRPT: అనంతగిరి మండలం ఖానాపురం గ్రామంలోని ప్రధాన రహదారి గుంతలతో ప్రమాదకరంగా మారింది. మిషన్ భగీరథ పైప్‌లైన్ పనుల కోసం కిలోమీటర్ మేరా సిమెంట్ రోడ్డును తృవి, గుంతలను పూడ్చకుండా వదిలివేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే సంబంధిత అధికారులు గుంతలను పూడ్చాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.