కాంగ్రెస్ ఇంఛార్జ్‌ను కలిసిన సమరంరెడ్డి

కాంగ్రెస్ ఇంఛార్జ్‌ను కలిసిన సమరంరెడ్డి

NLG: జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ సంపత్‌కుమార్‌ను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కందాల సమరం రెడ్డి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. శాలిగౌరారం మండల మీదుగా తిరుమలగిరి వెళ్తున్న సంపత్‌కుమార్‌ని కలిసి కాంగ్రెస్ పార్టీ బలోపేతం గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో శాలిగౌరారం మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.