జిల్లాలో నమోదైన వర్షపాత వివరాలు

MBNR: జిల్లాలో గడిచిన 24 గంటలో వివిధ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా అడాకులలో 23.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. బాలానగర్ 15.3 మి.మీ, మిడ్జిల్ 13.3 మి.మీ, ఉడిత్యల 12.5 మి.మీ, హన్వాడ 11.0 మి.మీ, మహమ్మదాబాద్ 10.8 మి.మీ, జానంపేట 9.8 మి.మీ, రాజాపూర్ 8.0 మి.మీ, జడ్చర్ల 4.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.