శ్రీహరిపురంలో జాతీయ నులిపురుగుల నిర్ములనా కార్యక్రమం

శ్రీహరిపురంలో జాతీయ నులిపురుగుల నిర్ములనా కార్యక్రమం

CTR: మంగళవారం విజయపురం మండలం శ్రీహరిపురం ఆదర్శ పాఠశాలలో జాతీయ నులిపురుగుల నిర్ములన కార్యక్రమం ఆరోగ్య కార్యకర్తలు నిర్వహించారు. ఇందులో భాగంగా కడుపులో నులిపురుగులు ఉన్నట్లయితే రక్తహీనత వల్ల నీరసంగా ఉంటారని శారీరక, మానసిక ఎదుగుదలలో లోపాలు కలిగి ఉంటారని ఆరోగ్య సిబ్బంది వినోలియా, గీత పేర్కొన్నారు. అనంతరం నులిపురుగులును నులిమేద్దాం అని ప్రధానోపాధ్యాయులు వెంకమరాజు తెలిపారు.