మేడ పై నుంచి దూకి వివాహిత ఆత్మహత్య

మేడ పై నుంచి దూకి వివాహిత ఆత్మహత్య

VSP: గాజువాక అగనంపూడిలో మేడ పై నుంచి దూకి వివాహిత ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. శ్రీ వైష్ణవి అపార్ట్మెంట్‌లో ఉంటున్న గుడ్ల కమలకుమారి టెర్ర‌స్ పై నుండి దూకి గేటు పై పడి అక్కడికక్కడే మృతి చెందింది. దువ్వాడ పోలీసులు స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.