తాగునీటి సమస్య పరిష్కరించాలని ప్రజల ఆందోళన

తాగునీటి సమస్య పరిష్కరించాలని ప్రజల ఆందోళన

అన్నమయ్య: కొండకిందపల్లె మాధవరం గ్రామంలో తీవ్ర తాగునీటి సమస్యలు ఎదుర్కుంటున్న విషయంపై మంగళవారం స్థానికులు అందరు కలిసి ఖాళీ బిందెలు ప్రదర్శిస్తూ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా ప్రజలు మాట్లాడుతూ.. కొండకిం దపల్లెలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.