నూతన లిఫ్ట్‌ను ప్రారంభించిన ఎస్పీ

నూతన లిఫ్ట్‌ను  ప్రారంభించిన ఎస్పీ

MBNR: జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ప్రజలు, పోలీస్ అధికారులు పై అంతస్తులకు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన లిఫ్ట్‌ను  సోమవారం ఎస్పీ జానకి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. లిఫ్ట్ ఏర్పాటుకు సహకరించిన ల్యాబ్ సంస్థ డైరెక్టర్ భాస్కర్ రెడ్డికి ఎస్పీ ప్రత్యేక ధన్య‌వాదాలు తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేసేందుకు దేవుని కృప ఆయనపై ఉండాలన్నారు.