పటేల్ 150వ జయంతి సందర్భంగా ఘన నివాళులు

పటేల్ 150వ జయంతి సందర్భంగా ఘన నివాళులు

SRPT: హుజూర్‌నగర్ పట్టణ బీజేపీ అధ్యక్షుడు కొండ హరీష్ గఅధ్యక్షతన, రాష్ట్ర నాయకులు చింతలపూడి ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో సర్దార్ పటేల్ 150వ జయంతి సందర్భంగా బీజేపీ కార్యాలయంలో పూలమాలలతో నివాళులర్పించారు. పటేల్ 565 సంస్థానాలను ఏకం చేసి భారతదేశాన్ని అఖండంగా నిలబెట్టారు. ఆయన సేవలను స్మరించేందుకు ‘ఏక్ తా దివస్’గా ప్రకటించడం గర్వకారణం అని హరీష్ తెలిపారు.