VIDEO: లక్కీ డ్రా‌లు నమ్మి మోసపోవద్దు: సీఐ

VIDEO: లక్కీ డ్రా‌లు నమ్మి మోసపోవద్దు: సీఐ

NZB: భీమ్‌గల్ సర్కిల్ పరిధిలోని ప్రజలు లక్కీ డ్రాలు నమ్మి మోసపోవద్దని CI సత్యనారాయణ గౌడ్ సూచించారు. అగ్రికల్చర్, రెసిడెన్షియల్ ప్లాట్లు లాక్కిడ్రా ద్వారా ఇస్తామని మోసాలకు పాల్పడుతున్నట్లు తమకు సమాచారం వచ్చిందన్నారు. రాష్ట్ర చట్టల ప్రకారం లక్కీ డిప్, డ్రాలు తీయడం నేరమని ఆయన అన్నారు. ఎవరైనా ఇటువంటి మోసాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.