'ప్రజా ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలి'

'ప్రజా ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలి'

BDK: ఇల్లందు నియోజకవర్గ బొజ్జాయిగూడెం కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆరేం ప్రియాంక గెలుపును కాంక్షిస్తూ ఎమ్మెల్యే కోరం కనకయ్య ఇవాళ విస్తృత ప్రచారం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న ప్రజా ప్రభుత్వానికి ప్రజలు మద్దతుగా నిలవాలన్నారు. ప్రియాంక ఉంగరం గుర్తుపై ఓటు వేసి మెజారిటీతో గెలిపించాలన్నారు.