'జిల్లా స్థాయి TLM వాయిదా'

MDK: జిల్లాలోని ఈ నెల 25న స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ షెడ్యూల్ నిర్వహణ ఉండడం వల్ల జిల్లా స్థాయి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ (TLM) మేళాను వాయిదా వేసినట్లు జిల్లా విద్యాధికారి రాధా కిషన్ తెలిపారు. డీఈఓ మాట్లాడుతూ.. మేళా కొత్త తేదీపై త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తామని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఉపాధ్యాయులు గమనించాలని డీఈవో సూచించారు.