నేడే చివరి తేదీ.. దరఖాస్తు చేసుకోండి!

నేడే చివరి తేదీ.. దరఖాస్తు చేసుకోండి!

MBNR: యువకులకు SBI, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త SBI ఆధ్వర్యంలో ఉపాధి రంగాల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెల్ ఫోన్ సర్వీసింగ్, రిపేరింగ్ లో శిక్షణతో పాటు ఉచిత వసతి, భోజన సౌకర్యం ఉంటుందన్నారు. నేడు చివరి తేదీ అని, రేపటి నుంచి తరగతులు ప్రారంభం అవుతాయని తెలిపారు.