వృద్ధురాలి కోసం కదలి వచ్చిన సబ్ కలెక్టర్

వృద్ధురాలి కోసం కదలి వచ్చిన సబ్ కలెక్టర్

GNTR: తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇవాళ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. శలపాడుకు చెందిన లక్ష్మీకాంతమ్మ అనే వృద్ధురాలు తన సమస్యపై అర్జీ ఇచ్చేందుకు సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చింది. వృద్ధురాలి పరిస్థితిని చూసి చలించిపోయిన సబ్ కలెక్టర్ సంజనాసింహ వృద్ధురాలి వద్దకు వచ్చి నేలపై కూర్చుని ఆమె సమస్యను విని సానుకూలంగా స్పందించారు.